శుక్రవారం నుండి ఆదివారం వరకూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో బీజీగా గడపబోతున్నారు. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం, తెలంగాణ సీఎంతో చారిత్రాత్మక భేటీ, పార్టీ నాయకులతో సమావేశం వంటి కార్యక్రమాలతో చంద్రబాబు బిజీగా గడపబోతున్నారు. <br />From Friday to Sunday, AP CM Chandrababu Naidu is going to spend his busy days in Telangana. Chandrababu is going to have a busy time with programs like a warm welcome from the party ranks, a historic meeting with the Telangana CM and a meeting with the party leaders.<br /> ~CR.236~CA.240~ED.234~HT.286~